Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

In the Staff Selection Commission .. Apply for large vacancies.

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో .. భారీగా ఖాళీలు అప్లై చేసుకోండిలా .

In the Staff Selection Commission .. Apply for large vacancies.


నిరుద్యోగులకు తీపి కబురు అందించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. గ్రూప్ -బి(గెజిటెడ్, నాన్ గెజిటెడ్), గ్రూప్-సి పోస్టులను భర్తీ కి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి సమాచారం ఇలా..

మొత్తం ఖాళీలు : 6506

  • గ్రూప్ బి నాన్ గెజిటెడ్ : 3513
  • గ్రూప్ సి : 2743
  • గ్రూప్ బి గెజిటెడ్ : 250

అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

విభాగాలు :

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, టాక్స్అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయస్సు : 18-30 ఏళ్ళు మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరిక్షఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం :

ఈ పరీక్షను 4 దశలలో నిర్వహిస్తారు.

స్టేజ్ -1 : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రిలిమ్స్

స్టేజ్ -2 : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

స్టేజ్ -3 : డిస్క్రిప్టివ్ పేపర్

స్టేజ్ -4 : డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్

దరఖాస్తు ఫీజు : రూ. 100/-

ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, మహిళా,ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేది : 29.12.2020

దరఖాస్తులకు చివరి తేదీ : 02.02.2021.

వెబ్ సైట్ : http://ssc.nic.in/


Apply Online : CLICKHERE

DOWNLOAD NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "In the Staff Selection Commission .. Apply for large vacancies."

Post a comment