Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Invitation to apply for scholarships in Inter ..

 ఇంటర్‌లో ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం..

Invitation to apply for scholarships in Inter ..

ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల నుంచి ఇంటర్‌లో ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాదాన్‌ సంస్థ ప్రకటించింది. 2020 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులై, అంతకుముందు 9వ తరగతిలో 9 సీజీపీఏ లేదా 90 శాతం మార్కులు సాధించి ఉండాలని వెల్లడించింది. ఎంపిక చేసిన విద్యార్థులకు ఇంటర్‌ చదువుల కోసం ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని వివరించింది. www.vidyadhan.org  వెబ్‌సైట్లో డిసెంబరు 31వ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, సందేహాలుంటే 83677 51309 నంబరులో సంప్రదించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Invitation to apply for scholarships in Inter .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0