Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Maharashtra Metro Rail Corporation Limited (MMRCL) is seeking applications from eligible candidates to fill the vacancies in Maharashtra. Those who are interested can take advantage of this opportunity.

మహారాష్ట్ర మెట్రో రైలు కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఎంఎంఆర్‌సీఎల్‌) మ‌హారాష్ట్రలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Maharashtra Metro Rail Corporation Limited (MMRCL) is seeking applications from eligible candidates to fill the vacancies in Maharashtra. Those who are interested can take advantage of this opportunity.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : స్టేష‌న్ కంట్రోల‌ర్‌, సెక్ష‌న్ ఇంజినీర్‌, జూనియ‌ర్ ఇంజినీర్‌, టెక్నీషియ‌న్ త‌దిత‌రాలు.

ఖాళీలు : 139

అర్హత : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ(ఎల‌క్ట్రిక‌ల్‌/ ఫిట్ట‌ర్‌/ మాస‌న్‌/ ప్లంబ‌ర్‌/ ఎల‌క్ట్రానిక్స్‌/ మెకానిక‌ల్‌), ఇంజినీరింగ్ డిప్లొమా(ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌/ మెకానిక‌ల్‌), బీఈ/ బీటెక్ .

వయసు : 18-28 ఏళ్ళు మించకుడదు.

వేతనం : రూ. 30,000-1,25,000 /-

ఎంపిక విధానం: ‌ఆన్‌లైన్ ప‌రీక్ష‌, సైకో టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఫిజిక‌ల్ ఫిట్‌నెస్, మెడిక‌ల్ ప‌రీక్ష .

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 400/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 150/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 08.12.20

దరఖాస్తులకు చివరితేది: 21.01.20


https://www.mahametro.org/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Maharashtra Metro Rail Corporation Limited (MMRCL) is seeking applications from eligible candidates to fill the vacancies in Maharashtra. Those who are interested can take advantage of this opportunity."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0