Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

National Chemicals and Fertilizers Limited (RCFL) Job Notification

రాష్ట్రీయకెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (RCFL)లో 358 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.

National Chemicals and Fertilizers Limited (RCFL) Job Notification

రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్సీఎఫ్‌ఎల్‌‌)వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 358 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు అకౌంటింగ్‌ లేదా ఆడిట్‌, ఇంజినీరింగ్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, ఇతర విభాగాల్లో ఉన్నాయి. ఎంపికైన వారు మహారాష్ట్రలోని ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.   

మొత్తం పోస్టులు: 358

1.ఆర్డీఎస్డీఈ కింద ఏఓసీపీ 98

2.ఎల్‌ఏసీపీ 7

 3.ఐఎంసీపీ 7

4. ఎంఎం సీపీ 7

 5.ఎలక్ట్రిషన్‌ 3

 6.బాయిలర్‌ అటెండెంట్‌ 4

 7.మెషినిస్ట్‌ 1, వెల్డర్‌ 1

8.స్టెనోగ్రాఫర్‌ 40

9.సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ 50

10.హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ 8 

11.హౌస్‌కీపర్‌ 8 

12.ఫుడ్‌ ప్రొడక్షన్‌ 1

13.అసిస్టెంట్‌ 16

14.ఎగ్జిక్యూటివ్‌ 20

15.అకౌంటెంట్‌ 10 

1.రిక్రూట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ 8

17.మెడిలక్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ 2

18.డిప్లొమా-67 (కెమికల్ 19

19.మెకానికల్‌ 18

20.ఎలక్ట్రికల్‌ 12

21.ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 8

22.సివిల్‌ 3

23.కంప్యూటర్‌ 2

24. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ 5 

విద్యాఅర్హత: 

ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. సంబంధిత సబ్జక్టులో డిప్లొమా లేదా ఐటీఐ చేసి ఉండాలి. ఫుడ్‌ ప్రొడక్షన్‌, స్టెనోగ్రాఫర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, బాయిలర్‌ అటెండెంట్‌, ఎలక్ట్రిషన్‌, ఎంఎంసీపీ పోస్టులకు 21 ఏండ్లు, ఇతర పోస్టులకు 25 ఏండ్లలోపువారై ఉండాలి. 

స్టయిఫండ్‌: 

12వ తరగతి అప్రెంటిస్‌లకు నెలకు రూ.7 వేలు, టెక్నీషియన్‌ లేదా డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8 వేలు, గ్రాడ్యుయేట్‌ అప్రింటిస్‌లకు రూ.9 వేలు స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: సంబంధిత కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌

దరఖాస్తులు ప్రారంభం: 08.12.20

దరఖాస్తులకు చివరతేదీ: 22.12.20

WEBSITE: http://www.apprenticeship.gov.in/

APPLY ONLINE 

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "National Chemicals and Fertilizers Limited (RCFL) Job Notification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0