Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Optional Holidays & Local Holidays - clarification

Optional Holidays & Local Holidays - clarification

Optional Holidays & Local Holidays - clarification

ఐశ్చిక మరియు స్థానిక సెలవులపై వివరణ

Rc.No.151/A&I/2020 Dt:29-11-2020

      

పై ఉత్తర్వులను అనుసరించి 2020 సంవత్సరానికి మిగిలిన (కార్తీక పౌర్ణమి నవంబర్ 30) ఐశ్చిక సెలవులు డిసెంబర్ 24 & 26 లను వినియోగించకోవచ్చు. 

2020-21 విద్యా సంవత్సరం లో  4 సెలవులు (Optional + Local + Discrimination Holidays) వాడుకోవడానికి అనుమతిస్తూ పై ఉత్తర్వులు జారీ చేసారు. 

ప్రస్తుతం జూన్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరుకు 4 సెలవులు (optional & local)  వాడుకోవచ్చు. 

( జూన్ 2020 నుంచి ఇప్పటికి వరుకు వాడిన (ఐశ్చిక + స్థానిక) సెలవులను మినహాయించి వాడుకోవాలి)

DOWNLOAD COPY




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Optional Holidays & Local Holidays - clarification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0