Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Personal ITR e-filing deadline extended to January 10 ....

Personal ITR e-filing deadline extended to January 10 .... 

Personal ITR e-filing deadline extended to January 10 ....

The e-filing deadline for companies requiring audit has been extended to February 15 .... 

ఐటీ రిటర్న్స్‌ గడువు పొడిగింపు

ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 10 రోజుల గడువు ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను జనవరి 10 వరకు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే కంపెనీల ఐటీ రిటర్నుల దాఖలు గడువును 15 రోజులు పెంచింది. ఫిబ్రవరి 15లోపు రిటర్నులు దాఖలు చేసుకునే వీలు కల్పించింది. కొవిడ్‌ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్‌ 31గానూ, కంపెనీలకు జనవరి 31గానూ అంతకుముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. గడువు సమీపించిన నేపథ్యంలో పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 28 వరకు 4.54 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వివాద్‌ సే విశ్వాస్‌ గడువును కూడా జనవరి 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.


DOWNLOAD COPY

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Personal ITR e-filing deadline extended to January 10 ...."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0