Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PM kisan status and helpline numbers

 PM kisan status and helpline numbers.

PM kisan status and helpline numbers

రైతులకు కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 7 వ విడత డబ్బులు ఎప్పుడు తమ ఖాతాల్లో పడతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు . దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది . డిసెంబర్ 25 న ఇందుకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో వేయనుంది . అదే రోజు రైతుల సమస్యలపై వారితో చర్చిస్తామని పేర్కొంది . ఏడాదికి ఆరు వేల రూపాయలు ఈ పథకం ద్వారా రైతులకు అందిస్తున్న కేంద్రం .. మూడు విడతలుగా ఈ మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేస్తోంది . ఇక ఈ మొత్తం తమ ఖాతాల్లో పడిందా లేదా అనే విషయాన్ని రైతులు pmkisan.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు . 

  • ఇందుకోసం ముందుగా ముందుగా pmkisan.gov.in 32526555 3903 
  • అందులో Kisan Corner ను క్లిక్ చేయాలి . 
  • 0 ఆ తరువాత స్టేటలోకి వెళ్లాలి . 
  • అక్కడ లబ్ధిదారులు తమ అకౌంట్ నంబర్ , ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి . 
  • ఆ తరువాత గెట్ రిపోర్ట్ ను క్లిక్ చేస్తే పూర్తి వివరాలు స్కీన్ మీద కనిపిస్తాయి 
  • ఒకవేళ ఇందుకు సంబంధించిన డబ్బు రాకపోయి . FTO Fund Transfer Order ) అని వచ్చినట్టయితే . లబ్ధిదారులు నిరాశ చెందాల్సిన పని లేదు . 
  • ఇలా వచ్చినట్టయితే మీరు ఇచ్చిన వివరాలను సరి చూసిందని త్వరలోనే మీ ఖాతాలో డబ్బులు వేస్తారని అర్థం.
  •  మరోవైపు ఆధార్ అనుసంధానమై ఉన్న అకౌంట్ నంబర్లకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఇస్తే . 
  • ఈ డబ్బులు అకౌంట్ లో పడే అవకాశం ఉంది . - అయితే ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొందలేకపోయిన రైతులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసింది . 
  • వీటి ద్వారా రైతులు తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చు .
  • వీటితో పాటు టోల్ ఫ్రీ నంబర్ 18001155266 , హెల్ప్ లైన్ నంబర్ 155261 , ల్యాండ్ లైన్ నంబర్లు 011– 23381092 , 23382401 , 0120 602510998 Joéw pmkisan-ict@gov.in ఈ మెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయవచ్చ .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PM kisan status and helpline numbers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0