Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Press Release

 నిర్దేశిత సమయంలో web options అసలు పెట్టుకోలేనివారు మరియు partial గా పెట్టుకున్న వారు సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో option submit చేసుకోవచ్చు.


 పత్రికా సమాచారము

  • ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి తెలియజేయునది ఏమనగా..
  • ది.18.12.2020 అర్ధరాత్రి తో బదిలీ కొరకు web options పెట్టుకొనుటకు సమయము ముగిసినది. 
  • ఈ నిర్దేశిత సమయంలో web options అసలు పెట్టుకోలేనివారు మరియు partial గా పెట్టుకున్న వారు, సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారు
  • కార్యాలయంలో option submit చేసుకోవచ్చును. 
  • ఈ నెల 21 మరియు 22 తేదీలలో అసలు web options
  • పెట్టనివారు తప్పనిసరిగా పెట్టవలెను. 
  •  తదుపరి ఈ నెల 23 నుండి 30 వ తేదీవరకు partial గా web options పెట్టినవారు submit చేసుకొనవచ్చునని, 
  • దీని కొరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలసిందిగా జిల్లా విద్యాశాఖాధికారి వారు ఆదేశించడమైనది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Press Release"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0