Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI SCO Recruitment 2021: 489 jobs in ACBI ... Here are the details of the vacancies

 SBI SCO Recruitment 2021 : ఎసీబీఐలో 489 ఉద్యోగాలు ... ఖాళీల వివరాలు ఇవే.

SBI SCO Recruitment 2021: 489 jobs in ACBI ... Here are the details of the vacancies

SBI SCO Recruitment 2021 | బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- SBI ఉద్యోగాలను భర్తీ చేస్తోంది . మొత్తం 489 ఖాళీలున్నాయి . నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి .


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 489 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు విభాగాల్లో ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులకు డిసెంబర్ 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 11 చివరి తేదీ. అభ్యర్థులకు ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

మొత్తం ఖాళీలు- 489

  • స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO ఫైర్- 16
  • డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)- 28
  • మేనేజర్ (నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్)- 12
  • అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 40
  • డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 60
  • అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్)- 183
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- 17
  • ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్- 15
  • ప్రాజెక్ట్ మేనేజర్- 14
  • అప్లికేషన్ ఆర్కిటెక్ట్- 5
  • టెక్నికల్ లీడ్- 2
  • మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్)- 2
  • మేనేజర్ మార్కెటింగ్- 40
  • డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్- 35

దరఖాస్తు ప్రారంభం- 22.12.2020

దరఖాస్తుకు చివరి తేదీ- 11.01.2021

కాల్ లెటర్ డౌన్‌లోడ్- 22.01.202122

రాతపరీక్ష- 01.02.2021

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ

పరీక్షా కేంద్రాలు- 

తెలంగాణలో 

హైదరాబాద్, వరంగల్.

 ఆంధ్రప్రదేశ్‌లో 

గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI SCO Recruitment 2021: 489 jobs in ACBI ... Here are the details of the vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0