Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC CHSL JOB NOTIFICATION -2020

 SSC CHSL JOB NOTIFICATION -2020

 4726 పోస్టులతో SSC ( CHSL ) నోటిఫికేషన్‌

SSC CHSL JOB NOTIFICATION -2020


STAFF SELECTION COMMISSION

Combined Higher Secondary (10+2) Level Examination, 2020 

ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్ష న్ కమిషన్ ( SSC ) కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ (10+2) 2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారాసెంట్రల్ గవర్నమెంట్‌లోవివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్‌డీసీ, పీఏ, డీఈఓ పోస్టుల భర్తీకి సీహెచ్‌ఎస్‌ఎల్‌ నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 15 వరకు అందుబాటులో ఉంటాయి. తాజాగా 4726 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 2017లో 5874 పోస్టులు, 2018లో 5789 పోస్టులను భర్తీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు ఉన్నాయి. 

మొత్తం పోస్టులు: 4726

దరఖాస్తు ఫీజు: రూ. 100(మహిళలు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు మినహాయింపు వర్తిస్తుంది)

ఇందులో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్ (ఎల్‌డీసీ) లేదా జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఏ) 1538 పోస్టులు, పోస్టల్‌ అసిస్టెంట్‌ (పీఏ) లేదా సార్టింగ్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) 3181, డాటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈఓ) 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

విఅర్హత: 

ఎల్‌డీసీ లేదా జేఎస్‌ఏ, పీఏ లేదా ఎస్‌ఏ డీఈఓ ఇంటర్‌ పాసై ఉండాలి, కాగ్‌లో డీఈఓ పోస్టుకు ఇంటర్‌లో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులు చదివి ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 27 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఎంపిక విధానం: రాతపరీక్ష

రాతపరీక్ష మొత్తం మూడు విభాగాలు ఉంటుంది. 

టైర్‌-1

1. 100 ఆబ్జెక్టివ్‌ బిట్లు ఉంటాయి. ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు అడుగుతారు. 

2. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారిని టైర్‌-2కు, అందులో క్వాలిఫై అయినవారిని టైర్‌-3కి ఎంపికచేస్తారు.  

దరఖాస్తులకు చివరితేదీ: 15.12.20

టైర్‌-1 పరీక్ష:2021 ఏప్రిల్‌ 12 నుంచి 27 వరకు


APPLY ONLINE 

NOTIFICATION


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC CHSL JOB NOTIFICATION -2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0