Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Updated MDM SOFTWARE FOR ALL PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOLS WITH ALL PROFORMAS prepared by K.S.Naidu.

 Updated MDM SOFTWARE FOR ALL PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOLS WITH ALL PROFORMAS prepared by K.S.Naidu.

Updated MDM SOFTWARE FOR ALL PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOLS WITH ALL PROFORMAS prepared by K.S.Naidu.

మన పాఠశాలలకు(PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOL,Aided schools, MUNCIPAL schools ) అవసరమైనటువంటి MDM ప్రొఫార్మాలు EXPENDITURE STATEMENT, STOCK REGISTER, RICE UTILIZATION REPORT, EGGS UTILIZED PROFORMA మొదలైనవన్నీ ఒకే చోట పొందుపరచడం జరిగింది. దీనికి మీరు చేయవలసిందల్లా SOFTWARE లో DATA SHEET లో ఇచ్చినటువంటి వివరాలు FILL చేస్తే PROFORMA లు అన్నీ ఆటోమేటిక్  గా జనరేట్ అవుతాయి. మీరు A4 సీట్లో PRINTS తీసుకొని వాటిని ఆఫీస్ కి సబ్మిట్ చేయవచ్చు. మీ పాఠశాలకు సంబంధించిన closing balance, cooking cost మొదలైన వన్నీ atomatic గా calculation  చేయబడతాయి.

Yellow colour cells  లో మీకు కావలసిన విలువలను మార్చుకోవచ్చు .అలాగే మీ యొక్క పాఠశాల పేరు కూడా మార్చుకోవచ్చు.

SOFTWARE కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి.

Click here for Updated 20-12-20 NEW MDM software


Manual  గా PROFORMA FILL చేసుకోవడానికై క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.

DOWNLOAD PROFORMA CLICK HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Updated MDM SOFTWARE FOR ALL PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOLS WITH ALL PROFORMAS prepared by K.S.Naidu."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0