Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UPSC Recruitment: Statistical Officer, Other Vacancies

 UPSC Recruitment: Statistical Officer, Other Vacancies.

UPSC Recruitment: Statistical Officer, Other Vacancies.


యూపీఎస్సీ-36 స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్‌, ఇత‌ర ఖాళీలు


యూనియ‌న్ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు.

మొత్తం ఖాళీలు: 36

పోస్టులు-ఖాళీలు: సూప‌రింటెండెంట్ (ప్రింటింగ్‌)-01, స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్ (ప్లానింగ్‌/ స‌్టాటిస్టిక్స్‌)-35.


అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఏదైనా డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.12.2020.

ఇతర వివరాలకు

https://www.upsc.gov.in/

Notification


Website

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UPSC Recruitment: Statistical Officer, Other Vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0