Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

WhatsApp account deletion if rules are not followed

 నిబంధనలు పాటించకుంటే వాట్సాప్ ఖాతా తొలగింపు

WhatsApp account deletion if rules are not followed

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం మొబైల్ వాట్సాప్ వినియోగదారులు ఉపయోగిస్తున్న ఆడియో వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఫీచర్లను వచ్చే సంవత్సరంలో వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. వాయిస్ కాలింగ్, వీడియో కాల్‌ ఫీచర్స్ డెస్క్‌టాప్ బీటా యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాదిలో అందరికి అందుబాటులోకి తెస్తామని సంస్థ వెల్లడించింది.

వాట్సాప్ వినియోగదారులు వచ్చే సంవత్సరంలో రాబోయే వాట్సాప్ కొత్త నిబంధనలు, ప్రైవసీ పాలసీలను అంగీకరించాలని తెలిపింది.

ఎవరైనా ఈ నిబంధనలను అంగీకరించకపోతే వారి వాట్సాప్ ఖాతాను తొలగించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ నిబంధనలను 2021 ఫిబ్రవరి నెల 8వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తామని వాట్సాప్ వెల్లడించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "WhatsApp account deletion if rules are not followed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0