AmmaVodi Invalid Failure Accounts Update Process 2021
AmmaVodi Invalid Failure Accounts Update Process 2021 :
అమ్మ ఒడి HM లాగిన్ ద్వారా రిపోర్ట్స్ నందున్న- ఇన్వ్యాలిడ్ & ఫెయిల్యూర్ అకౌంట్స్ ఉన్న విద్యార్థుల వివరాలు పరిశీలించి, తదుపరి రిపోర్ట్స్ లో ఉన్న విద్యార్థుల తల్లి/ సంరక్షకుల యొక్క సరైన బ్యాంక్ ఖాతా మరియు ఐ.ఎఫ్.ఎస్.సీ కోడ్ లను సర్వీస్ ఆప్షన్ నందు సంబంధిత విద్యార్థుల యొక్క చైల్డ్ ఇన్ఫో ఐ.డీ ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
జగనన్న అమ్మ ఒడి UPDATE
ప్రధానోపాధ్యాయులు లాగిన్ – రిపోర్ట్స్ ఆప్షన్ – “ఎలిజిబుల్ చైల్డ్ ఇన్వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ రిపోర్ట్” నందు
ఇన్వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్
ఫెయిల్యూర్ బ్యాంక్ అకౌంట్ (కొత్తగా) ఇవ్వడం జరిగింది.
అందువలన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మీ యొక్క లాగిన్ ద్వారా రిపోర్ట్స్ నందున్న- ఇన్వ్యాలిడ్& ఫెయిల్యూర్ బ్యాంకు అకౌంట్స్ ఉన్న విద్యార్థుల వివరాలు పరిశీలించి.
తదుపరి రిపోర్ట్స్ లో ఉన్న విద్యార్థుల తల్లి/ సంరక్షకుల యొక్క సరైన బ్యాంక్ ఖాతా మరియు ఐ.ఎఫ్.ఎస్.సీ కోడ్ లను సర్వీస్ నందు Update Eligible Child Invalid Bank Account Form నందు విద్యార్థుల యొక్క చైల్డ్ ఇన్ఫో ఐ.డీ ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
అమ్మ ఒడి డబ్బులు పడని ఇన్వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్, ఫెయిల్యూర్ బ్యాంక్ అకౌంట్ (కొత్తగా ఇవ్వబడిన ఆప్షన్) ఉన్న విద్యార్థుల వివరాలు పరిశీలించి సరైన బ్యాంక్ ఖాతా మరియు IFSC కోడ్ లను ఎంటర్ చేసే పూర్తి విధానము కొరకు క్రింది లింక్ క్లిక్ చేసి చూడగలరు.
0 Response to "AmmaVodi Invalid Failure Accounts Update Process 2021"
Post a Comment