Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A.P. STATE ELECTION COMMISSION ELECTION NOTIFICATION No.3O/SEC-82/2021 Dater23.01.2021.

స్థానిక  సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన - రాష్ట్ర ఎన్నికల కమిషనర్.

A.P. STATE ELECTION COMMISSION ELECTION NOTIFICATION No.3O/SEC-82/2021 Dater23.01.2021.


ఆంధ్రప్రదేశ్‌ లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం ఉదయం విడుదల చేశారు.

DOWNLOAD COPY

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

తొలి దశ ప్రక్రియ ఇలా.

మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికతో ముగుస్తుంది.

23.01.21: నోటిఫికేషన్‌ జారీ

25.01.21: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ

27.01.21: నామినేషన్ల దాఖలుకు తుది గడువు

28.01.21: నామినేషన్ల పరిశీలన

29.01.21: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

30.01.21: ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం

31.01.21: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల

05.02.21 : పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌)

పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

రెండో దశ  ప్రక్రియ ఇలా.

29.01.21: అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ

31.01.21 : నామినేషన్ల దాఖలుకు తుది గడువు

01.02.21 : నామినేషన్ల పరిశీలన

02.02.21 : నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

03.02.21  : ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం

04.02.21 : నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల

 09.02.21 : పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌)

పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో రెండో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

మూడో విడత ప్రక్రియ ఇలా

02.02.21: అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ

04.02.21: నామినేషన్ల దాఖలుకు తుది గడువు

05.02.21 : నామినేషన్ల పరిశీలన

06.02.21  : నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

07.02.21 : ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం

08.02.21: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల

13.02.21: పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌)

పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మూడో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

నాలుగో విడత విడత ప్రక్రియ ఇలా

06.02.21: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ

08.02.21 : నామినేషన్ల దాఖలుకు తుది గడువు

09.02.21 : నామినేషన్ల పరిశీలన

10.02.21 : నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

11.02.21 : ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం

12.02.21: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల

17.02.21 : పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌)

పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " A.P. STATE ELECTION COMMISSION ELECTION NOTIFICATION No.3O/SEC-82/2021 Dater23.01.2021."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0