Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Teachers Transfers 2020

 ఉపాధ్యాయ బదిలీలు

AP Teachers Transfers 2020

బదిలీ అయిన వారికి Bio metric Attendance  jan18 నుండి క్రొత్త పాఠశాల లోనే. Join అయినా కాక పోయినా వీరి TIS data పాత పాఠశాల నుండి క్రొత్త పాఠశాల లోకి carry forward 24 గంటల్లో అవుతుంది. 

పదోన్నతి పొందిన వారిTIS Dataను పదోన్నతి పొందిన పాఠశాలకు HM/MEO లు update చేస్తారు.DNO(Dist Nodal officer అయినా చేస్తారు

పదోన్నతులు పొందిన(HMs/SA s ) వారు  పదోన్నతి పోస్టులోJan14 FN న Relieve అయినట్లు(deemed to be Relieve )Jan14FN జాయినట్లుగా (deemed to be joined ) గా చూసుకొనవలెను.పదోన్నతి కేడర్ లో జీతములు jan14 నుండి చెల్లించ బడును 

CSE Rc No 13029 dr 16.1.2021 ప్రకారముబదిలీలపై Teachers (other than HMs)Appeals ను RJD కు Address చేసి DEO కార్యాలయములోని Counter /Inwards లో ఇచ్చి Acknowledgement (Zerax copy పై inwards లో Date stamp వేయించు కోవలెను ) 

బదిలీ పొందిన వారు విధిగా New School లో చేరాలి. ఇష్టము లేకపోతే చేరి సెలవు పెట్టు కోవాలి కాని చేరకుండా ఉండరాదు.చేరక పోతే Disciplinary Action తీసుకొనవచ్చును.

Substitute రాలేదని Appeal చేశానని చేరకుండా ఉండరాదు. పరిష్కారము తర్వాత  అవసరమైతే  పాఠశాల మార్పు చేస్తారు

బదిలీ పై Appeal చేయకుండా  దానికి సమాధానము రాకుండా కోర్టులను ఆశ్రయించరాదు

Jan 2021 జీతములు ఒకే Head of Account అయితే paid upto Dec2020 వరకు LPC & Duty certificlateతో క్రొత్త పాఠశాలలో చేసికొనవచ్చును .Head of Account మారితే ఎక్కడ పనిచేసినా రోజులకు అక్కడే‌తీసుకోవాలి.

సర్వీసులో బదిలీ ఒక తప్పని సరియైన ఆచారము. Invitable in service.ఇది కొంతమందికి ఖేదము మరికొంతమందికి మోదము కలిగించును

ధైర్యము గా ముందుకు అడుగు వేయుటమే తక్షణ కర్తవ్యము.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Teachers Transfers 2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0