Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Teachers Transfers 2920

TRANSFERS News 

AP Teachers Transfers 2920

 బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు వెంటనే బదిలీ చేయబడిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని, బదిలీ ఉత్తర్వులు న్యాయస్థానాల తుదితీర్పునకు లోబడి ఉంటాయని బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్న పాఠశాల విద్యాశాఖ...

బదిలీ ఉత్తర్వులు పొందడానికి అవసరమైనవి....

  • 1)TREASURY ID
  • 2)TRANSFER PASSWORD
  • 3)DATE OF BIRTH

LFL HM Transfer orderలో...

ఈ రోజు జనవరి 13న
Transfer orders పొందినవారు ఈ రోజు జనవరి 13 సాయంత్రమే Relieve అయ్యి రేపు జనవరి 14 న New school లో  Join  అవ్వాలని Transfer order లో ఉన్నది.వీరిని వెంటనే Relieve చేయమని MEO /HM లకు ఆదేశాలు ఇవ్వటమైనది.

New school లో సేవలు essential కాకపోతే Needy school లో వీరి సేవలు వాడుకొంటామని కూడా Transfer order లో ఉన్నది.

Appealsను Join  అయిన తర్వాత Submit చేయాలి


ఉపాధ్యాయ బదిలీలు
  • ట్రాన్స్ఫర్  ఆర్డర్స్  ఒక క్యాడర్ వన్నీ  గ్రూప్ గా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఇవ్వలేదు.
  • ఎవరి ఆర్డర్ ను వారే   వ్యక్తిగతంగా పాస్వర్డ్ సహాయం తో డౌన్ లోడ్ చేసుకోవాలి.
SGT RELIEVING ORDER FORM

SGT JOINING ORDER FORM


SELF JOINING FORM




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Teachers Transfers 2920"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0