Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Postal GDS Recruitment 2021 Notification OUT – 2000+ Vacancies Direct Selection!

 పదవ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు.

AP Postal Circle Recruitment 2021 for 2296 Vacancies - Get Details


ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ పోస్టల్ శాఖలో వివిధ సర్కిల్లో పదవ తరగతి అర్హతతో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి ఐదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఏపీ,పోస్టల్ శాఖ 2296 పోస్టులకు,  తెలంగాణ 1150పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ ద్వారా చేపడుతుంది. జనవరి 27 తేదీ నుంచి ఫిబ్రవరి 26 వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో http://indiapost.gov.in మరియు http://appost.in/gdsonline దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయసు, పోస్టుల సంఖ్య, దరఖాస్తు విధానం క్రింద ఇవ్వబడ్డాయి.

TOTAL NO OF POSTS : 3446

AP మొత్తం పోస్టుల సంఖ్య : 2296 

EWS 324

OBC 507

PWD-A 18

PWD-B 34

PWD-C 35

PWD-DE 9

SC 279

ST 143

UR 947

తెలంగాణలో :  1150 పోస్టులు

పోస్టుల వివరాలు :

1.బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం) :

2.అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) :

3.డాక్ సేవక్ ( DAK SEVAK ) :

వయస్సు : 

కనిష్ట 18 గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ( 27.01.2021 నాటికి ) ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి గణితం, మాతృభాషలో చదివిన ఉండాలి అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా కలిగి ఉండాలి.తప్పనిసరిగా స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 100 రూపాయలు

( ఎస్సీ, ఎస్టీ వారి వికలాంగులకు మహిళలకు కు దరఖాస్తు ఫీజు లేదు.)

ఎంపిక విధానం : 

పదోతరగతిలో సాధించిన మార్కులను ఆధారం  చేసుకొని సెలక్షన్ లిస్టు తయారు చేస్తారు.

దరఖాస్తు విధానం :

 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పోస్టల్ శాఖ  యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభం : 27.01.2021

దరఖాస్తులకు చివరి తేదీ : 26.02.2021


APPLY ONLINE Here


WEBSITE http://appost.in/gdsonline/


AP : GRAMIN DAK SEVAKS FULL NOTIFICATION


TELANGANA : GRAMIN DAK SEVAKS FULL NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Postal GDS Recruitment 2021 Notification OUT – 2000+ Vacancies Direct Selection!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0