Breaking: Good News .. DCGI Key Statement on Kovid Vaccine .. Permission for Kovshield, Kovartin.
Breaking : గుడ్ న్యూస్ .. కోవిడ్ వ్యాక్సిన్‌పై డీసీజీఐ కీలక ప్రకటన .. కోవిషీల్డ్ , కోవార్టిన్కు అనుమతి .
వ్యాక్సిన్‌పై డీసీజీఐ కీలక ప్రకటన చేసింది. దేశంలో కొవాగ్జిన్, కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదముద్ర వేసింది. అలాగే జైడస్ సంస్థ మూడో విడత క్లినికల్ ట్రయల్స్ కు కూడా అనుమతి ఇచ్చింది.
0 Response to "Breaking: Good News .. DCGI Key Statement on Kovid Vaccine .. Permission for Kovshield, Kovartin."
Post a Comment