Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CISF ASI Recruitment 2021 :

 CISF ASI Recruitment 2021 : సీఐఎస్ఎస్లో 690 ఏఎన్ఏ ఉద్యోగాలు ... నోటిఫికేషన్ వివరాలు.

CISF ASI Recruitment 2021 :

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 690 ఖాళీలున్నాయి. ఫైనల్ సెలక్షన్ నాటికి ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 5 చివరి తేదీ. లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-LDCE ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

మొత్తం ఖాళీలు- 690

అన్ రిజర్వ్‌డ్- 536

ఎస్‌సీ- 103

ఎస్‌టీ- 51

దరఖాస్తు ప్రారంభం- 04.01.2021 

దరఖాస్తుకు చివరి తేదీ05.02.2021 

విద్యార్హతలు- డిగ్రీ పాస్ కావాలి. దీంతో పాటు ఐదేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం- రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్

అభ్యర్థులు చేయవలసినది

  • అభ్యర్థులు ముందుగా https://www.cisf.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో Recruitment పైన క్లిక్ చేయాలి.
  • ఏఎస్ఐ రిక్రూట్‌మెంట్ లింక్ పైన క్లిక్ చేయాలి.
  • నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అందులోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది.
  • అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CISF ASI Recruitment 2021 : "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0