Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Clarification came on the number of teachers who applied in the district for transfer.

 బదిలీ కోసం జిల్లాలో దరఖాస్తు చేసుకున్న టీచర్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది.

Clarification came on the number of teachers who applied in the district for transfer.

  • బదిలీ స్థానాలను ఇచ్చిన వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్‌ గురువారం ముగిసింది.
  • అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం లోగా బదిలీ స్థానాల కేటాయింపుపై తొలి జాబితా విడుదల కానుంది.
  • టీచర్లు ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లు, కేటాయించిన బదిలీ స్థానంపై ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు కొన్ని రోజుల వ్యవధి ఇస్తారు.
  • అనంతరం తుది జాబితాను విడుదల చేసి, బదిలీ ఆర్డర్లను జారీ చేస్తారు.
  • అమ్మ ఒడి ఆర్థిక సాయం విడుదలయ్యే జనవరి 9వ తేదీ తరువాత బదిలీ ఆర్డర్లు జారీ అయ్యే అవకాశం ఉంది.
  • దీనిపై విద్యా శాఖ అధికారిక షెడ్యూల్‌ విడుదల చేయాల్సి ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Clarification came on the number of teachers who applied in the district for transfer."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0