Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you pay income tax? But let me know your refund status ...

 మీరు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? అయితే మీ రిఫండ్ స్టేటస్ తెలుసుకోండిలా...

Do you pay income tax? But let me know your refund status ...

ఆదాయ పన్ను రీఫండ్ ఎప్పుడు లభిస్తుంది ?

మీరు చెల్లించిన ఆదాయ పన్ను, చెల్లించాల్సిన ఆదాయపన్ను కంటే ఎక్కువగా ఉంటే మీకు రిఫండ్ అనేది లభిస్తుంది.ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత 20, 45 రోజుల తర్వాత కొన్ని సందర్భాల్లో నెల రెండు నెలలలోపు  రిఫండ్ అవుతుంది.మీరు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత  మీ యొక్క వివరాలను ఈ ఫైలింగ్ వెబ్సైట్ నందు రీఫండ్ కోసం క్లెయిమ్ చేసిన తర్వాత మీ యొక్క  రిఫండ్ స్టేటస్ స్టేటస్ను తెలుసుకోవచ్చు.

ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయుటకు ఐటీ శాఖ జనవరి 10వ తారీకు చివరి తేదీ ప్రకటించింది.అదేరోజు అర్ధరాత్రి వరకు కుమార్ 31 లక్షల  ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు.చివరి గంటలో సుమారు రెండు లక్షలకు పైగా ఐ టి ఆర్  దాఖలు చేశారు.జనవరి 10వ తారీకు సాయంత్రం 6 గంటల వరకు 17,97,625 ఐటీఆర్‌లు దాఖలు చేశారు.సాయంత్రం 5-6 గంటల మధ్య 2,39,013 రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఆదాయ‌ పన్ను శాఖ తెలిపింది.ఆదాయ పన్ను రిటర్న్స్  దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం జనవరి 10వ తేదీ,కంపెనీలకు ఫిబ్రవరి 15 తారీకు వరకు పొడిగించింది.

ఆదాయపన్ను రిఫండ్ గురించి సమాచారం

ఆదాయ పన్ను చెల్లించే వారు ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆదాయ పన్ను కట్టే అదనపు పన్ను కట్టి ఉన్నట్లయితే దాన్ని తిరిగి ఇచ్చే వ్యవస్థ.ఆదాయ పన్ను చెల్లించిన ఈ అదనపు మొత్తాన్ని ఆదాయ పన్ను చట్టం 1961  లోని సెక్షన్ 237  తిరిగి పొందవచ్చు.

ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన వారు తమ యొక్క రిటర్న్స్ స్టేటస్ ను ఇన్కమ్ టాక్స్ వెబ్సైట్  https://www.incometaxindiaefiling.gov.in/home నందు తెలుసుకోవచ్చును.

ఆదాయపన్ను రిటర్న్స్ స్టేటస్ ను స్టెప్ బై స్టెప్ తెలుసుకొనే విధానం

  • 1. https://www.incometaxindiaefiling.gov.in/home వెబ్ సైట్ పై క్లిక్ చేయాలి.
  • 2.రిజిస్టర్ యూజర్ పై క్లిక్ చేయాలి.
  • 3.లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూసర్ ID, పాస్వర్డ్ ఎంటర్ చేసి Captcha ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
  • 4.ఇప్పుడు 'వ్యూ  రిటర్న్స్' లేదా ఫారమ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • 5. 'మై అకౌంట్'‌ టాబ్‌కు వెళ్లి,సెలెక్ట్ ఆప్షన్ దగ్గర ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి.
  • 6.త‌ర్వాత సంవత్సరాల వారీగా మనం సమర్పించిన అటువంటి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సంబంధించిన 'అక్నాలెడ్జ్‌మెంట్  నెంబర్స్' కనిపిస్తాయి.
  • 7. త‌ర్వాత 'అక్నాలెడ్జ్‌మెంట్ సంఖ్య'‌పై క్లిక్ చేయాలి.
  • 8.ఐ టి ఆర్ V/ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్స్' 
  • 9.ITR FORM ఆప్షన్ కనిపిస్తాయి.
  • 10.మనం దాఖలు చేసిన ఐటిఆర్ ఫామ్ మరియు ఐటీ రిటర్న్స్ రిఫండ్ ఫామ్ కనిపిస్తాయి స్టేటస్ కనిపిస్తాయి
  • 11. అప్పుడు ఆదాయపు పన్ను స్టేట‌స్‌ మీ కంప్యూటర్ స్క్రీన్‌లో క‌నిపిస్తుంది.
  • 12.రీఫండ్ ఇప్పటికే  ప్రాసెస్ అయితే , మీకు సందేశం వస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you pay income tax? But let me know your refund status ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0