Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

E hazar

 E hazar :  విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు ఒక ముఖ్య గమనిక

E hazar

  •  మీ పాఠశాలలో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారు వారి యొక్క పేరును మీయొక్క కేడర్ strength లో తొలగించవలెను.
  • అలాగే మీ పాఠశాలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయులను Add చేసుకోవలెను 
  • మరి దానికి సంబంధించి ఈ క్రింద సూచించిన  ,CSE LINK ను ఓపెన్ చేసుకొని అందులో  మెనూలోని లాగిన్ పై క్లిక్ చేయవలెను 
  • తర్వాత సర్వీసెస్ లో గవర్నమెంట్ స్కూల్స్ కేడర్ strength పై క్లిక్ చేయాలి.
  •  పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పేరు పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిని క్లిక్ చేయవలెను 
  • అలాగే మీ పాఠశాల కు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు ADD  టీచర్ అను  ఆప్షన్ ను ఉపయోగించి అతని ADD చేసుకోవలెను 
  • పైన చెప్పిన సూచనలు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం మాత్రమే దీనికి శాలరీస్ కి ఎటువంటి సంబంధం లేదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " E hazar"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0