Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Instructions on the salaries of transferred teachers

బదిలీ పొందిన ఉపాధ్యాయుల జీతాల పై సూచనలు    

Instructions on the salaries of transferred teachers

  •                                                                LPC &SR లు Teacher join అయిన పాఠశాలHM/MEO ల నుండి Joining Report వచ్చిన తర్వాత నింపుకోవాలి.
  •  జనవరి జీతాలు పాత పాఠశాలలో  పని చేసిన రోజుల వరకు తీసుకొని వచ్చును. అప్పుడు LPC జనవరి 31 తర్వాత ఇవ్వబడును.
  • Non Drawal  & Duty Certificate తో క్రొత్త పాఠశాలలో కూడా  జనవరి 2021 జీతము మొత్తము  తీసుకొనవచ్చును.అప్పుడు LPC లో paid upto DEC 2020 అని వ్రాయాలి.
  • ఒకే Treasury అయినా కాకపోయినా ఒకే Head of Account అయితే క్రొత్త  పాఠశాలలో జనవరి మొత్తము తీసుకొన వచ్చును.
  • Head of Account మారితే (Primary>
  •  S.R లో  Up-to-date entries  అయినవో లేదో Service Verification & Reliving Entries ఉన్నావో లేదో  Check  చేసుకోవాలి.
  • Transfer పై వచ్చిన Teachers బిల్లులు Separate / Supplementary  గా  చేయాలి. 
  • Rationalisation లో Posts పోయినా/వచ్చినా ఆ వివరాల తో DEO ల నుండి వచ్చిన Proceedings కూడా Submit చేసి Sub  Treasury  లో Cader Strength లో మార్పులు చేసిన తర్వాతనే వీరి Bills Pass అగును.
  • Post పోయిన చోట Relive అయిన చోట Relive Date వరకే‌ జీతాలు Claim చేయాలి.జనవరి మొత్తము జీతం Claim చేయకూడదు.
  • ఎక్కడి కక్కడ పనిచేసిన రోజులకు జీతములు Claim చేసికొనుట మంచిది.
  • Treasury website లో పాత ఉపాధ్యాయుల Releiving మరియు క్రొత్త ఉపాధ్యాయుల Joining లు Biometric Authentication తో DDO లు  పాత వారికి రావలసిన జీతమంతా Claim చేసిన తర్వాత మాత్రమే చేయాలి.
  • DA Arrears Bill ను Non Drawal Certificate తో క్రొత్త School లో Claim చేసికొనుట మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Instructions on the salaries of transferred teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0