Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

kowsal - 2020 For students in public schools Statewide talent competition.

 కౌశల్ - 2020

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు

రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పోటీలు.

kowsal - 2020  For students in public schools  Statewide talent competition.


1. క్విజ్ పోటీ వివరాలు

పాఠశాల స్థాయి:

పూర్తిగా Onlone లో 8,9&10త. వారికి,  తరగతి వారీగా  పోటీ. తరగతి టాపర్స్  ముగ్గురితో పాఠశాల టీమ్ ఎంపిక అవుతుంది. పాల్గొన్న వారందరికీ డిజిటల్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.

జిల్లాస్థాయి:

జిల్లాలో అత్యధిక స్కోర్ సాధించిన (12/24/36) పాఠశాల టీమ్ లు జిల్లాస్థాయి పోటీకి అర్హులు. ఆఫ్ లైన్ లో డిజిటల్ స్క్రీన్ పై క్విజ్ నిర్వహించబడుతుంది. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 3 ప్రోత్సాహక బహుమతులు, మిగిలిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.

రాష్ట్రస్థాయి:

జిల్లాస్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానం పొందిన టీమ్ లు రాష్ట్రస్థాయికి అర్హులు. వీరికి డిజిటల్ స్క్రీన్ పై క్విజ్ నిర్వహించబడుతుంది. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 3 ప్రోత్సాహక బహుమతులు, మిగిలిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.

2. పోస్టర్ ప్రజెంటేషన్ పోటీ వివరాలు

(థీమ్స్ వెబ్‌సైట్ లో ఉన్నవి)

8,9 తరగతుల విద్యార్ధులకు- ప్రతి పాఠశాల నుండి రెండు ప్రజంటేషన్లు మాత్రమే అనుమతించబడును.

ఎంచుకున్న థీమ్ పై పోస్టర్ రూపొందించి, దానిని వివరిస్తూ 2 నిముషాలు మించకుండా వీడియోతీసి ఆ వీడియోను అప్ లోడ్ చేయాలి.

ఉత్తమమైన 24/36 పోస్టర్ లు జిల్లాస్థాయికి ఎంపికచేయబడతాయి. అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.

జిల్లాస్థాయి పోటీ:

అప్ లోడ్ చేసిన పోస్టర్ ను గూర్చి 2 నిముషాలు మించకుండా వివరించాలి. ప్రధమ, ద్వితీయ, తృతీయ, 3 ప్రోత్సాహక బహుమతులతో పాటు పాల్గొన్నవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.

రాష్ట్రస్థాయి పోటీ:

జిల్లాలో ప్రధమ, ద్వితీయ & తృతీయ బహుమతి పొందినవారు పోటీకి అర్హులు. అదే పోస్టర్ ప్రజంట్ చేసి, 2 నిముషాలు మించకుండా వివరించాలి. ప్రధమ, ద్వితీయ, తృతీయ, 3 ప్రోత్సాహక బహుమతులు పాల్గొన్నవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.


పూర్తి వివరాలకు వెబ్‌సైట్

www.bvmap.org

చూడగలరు.


Registration Link : 

http://bvmap.org/KoushalRegistration/Register



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "kowsal - 2020 For students in public schools Statewide talent competition."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0