Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

kowsal - 2020 For students in public schools Statewide talent competition.

 కౌశల్ - 2020-21

kowsal - 2020 For students in public schools Statewide talent competition.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు

రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పోటీలు.

కౌశల్ ప్రిలిమినరీ ఆన్ లైన్ పరీక్ష* రిజిస్ట్రేషన్ విధానం..

అర్హులు :  8,9,10 తరగతుల విద్యార్థులు.

తరగతికి 10 మంది విద్యార్థులను అనుమతించబడును. ఆన్ లైన్ లో పరీక్ష వ్రాయుటకు వీలుగా స్మార్ట్ ఫోన్లు సమకూర్చుకొనవలెను. 

ఆన్ లైన్ పరీక్ష 8,9,10 తరగతులకు విడివిడిగా ది 9 ఫిబ్రవరి 2021 న నిర్వహించబడును.

ఉపాధ్యాయులు చేయవలసినది

పాఠశాల ఉపాధ్యాయులు చేయవలసినదల్లా ఏమంటే ఈక్రింది  రిజిస్ట్రేషన్ లింకు ద్వారా School DISE Code, HM Name , Mobile, Mail id , School Coordinator ( Guide Teacher), Mobile number నమోదు చేస్తే చాలు..

ఆన్ లైన్ 

  • ఆన్ లైన్ పరీక్ష లింక్ మరియు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు రిజిష్టర్ అయిన పాఠశాలలకు పంపబడును. 
  • ఎంపిక చేయబడిన పది మంది(తరగతికి ) విద్యార్థుల చేత ఆన్ లైన్ పరీక్ష పాఠశాలలో నిర్వహించవలెను.
  • తరగతి టాపర్స్  ముగ్గురితో పాఠశాల క్విజ్ టీమ్ ఎంపిక అవుతుంది. 
  • క్విజ్ టీమ్ లో ముగ్గురి మార్కులు కలిపి పాఠశాల క్విజ్ టీమ్ మార్కులు నిర్ధారించబడును. 
  • ఆ క్విజ్ టీమ్ మార్కుల ఆధారంగా జిల్లా లో 36 టీమ్ లు ఎంపిక చేయబడును. 
  • ఎంపిక చేయబడిన 36 టీమ్ లు జిల్లా స్థాయి పోటీలో పాల్గొనవచ్చును. 
  • జిల్లా స్థాయిలో మొదటి 6 టీమ్ లకు  నగదు బహుమతులు అందించబడును.
  • పాఠశాల స్థాయి విజేతలకు డిజిటల్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.

రిజిస్ట్రేషన్ లింకు : http://bvmap.org/KoushalRegistration/Register

కౌశల్ - 2020-21 సిలబస్:


కౌశల్ - 2020-21 రూల్స్:



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "kowsal - 2020 For students in public schools Statewide talent competition."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0