Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RGUKT Admissions 2020:

 RGUKT Admissions 2020: నేటితో ట్రిపుల్ ఐటీ - ప్రవేశాల ప్రక్రియ ముగింపు 

RGUKT Admissions 2020:

నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ లలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి నిర్వహిస్తున్న ప్రక్రియ సోమ వారంతో ముగియనుంది. ఈ నెల 4వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్ లో భాగంగా ఆదివారం నాటికి ఓపెన్ కేటగిరి, బీసీ-ఏ, బీ,స్పీడీ ఈ, ఈబీసీ కేటగిరీల సీట్లు భర్తీ అయినట్లు కన్వీనర్ గోపాలరాజు తెలిపారు ఈ నెల 11న ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు నాలుగు ట్రిపుల్ ఐటీలలో 4,400 సీట్లకు, స్పెషల్ కేటగిరీ సీట్లు 273 మినహాయించగా, మిగిలిన 4,127సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.


WEBSITE : http://www.rgukt.in/R-RGUKTAdmissions

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RGUKT Admissions 2020: "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0