Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Indian Army RRT is seeking applications from eligible male candidates to fill the vacancies in Junior Commissioned Officers (Religious Teachers) through courses 91,92,93,94,95. Those who are interested can take advantage of this opportunity.

ఇండియ‌న్ ఆర్మీ ఆర్‌ఆర్‌టీ 91,92,93,94,95 కోర్సుల ద్వారా జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు(రిలీజియ‌స్ టీచ‌ర్ల)‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

The Indian Army RRT is seeking applications from eligible male candidates to fill the vacancies in Junior Commissioned Officers (Religious Teachers) through courses 91,92,93,94,95. Those who are interested can take advantage of this opportunity.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : పండిట్‌, పండిట్ (గోర్ఖా-గోర్ఖా రెజిమెంట్స్), గ్రంథి, మౌల్వి (సున్నీ), మౌల్వి (షియా) ల‌ద్ధాఖ్ స్కౌట్స్, పాడ్రే, బోధ్ సన్యాసి (మహాయాన).

ఖాళీలు : 194

అర్హత : పండిట్‌, పండిట్ (గోర్ఖా-గోర్ఖా రెజిమెంట్స్) : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త పాటు హిందు అభ్య‌ర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హ‌త ఉండాలి.

గ్రంథి : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త పాటు సిక్కు అభ్య‌ర్థుల‌కు పంజాబీలో గ్యానీ అర్హ‌త ఉండాలి.

మౌల్వి (సున్నీ), మౌల్వి (షియా) : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త పాటు ముస్లిం అభ్య‌ర్థుల‌కు అర‌బిక్‌లో మౌల్వీ అలీం అర్హ‌త ఉండాలి.

పాడ్రే: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు స్థానిక బిషప్‌గా ఆమోదించ‌బ‌డి ప్ర‌స్తుతం ఆ ప‌నిలో కొన‌సాగుతూ ఉండాలి.

బోధ్ సన్యాసి (మహాయాన): ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు బోధ్ సన్యాసిగా గుర్తించ‌బ‌డి, కాన్పా/ లోపాన్‌/ ర‌బ్‌జాంలో పీహెచ్‌డీ స‌ర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు : 25-34 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ. 45,000/- 85,000

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : 11.01.2021.

దరఖాస్తులకు చివరితేది :  09.02.2021.

పరీక్ష తేది : 27.06.2021.


http://joinindianarmy.nic.in/Authentication.aspx

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Indian Army RRT is seeking applications from eligible male candidates to fill the vacancies in Junior Commissioned Officers (Religious Teachers) through courses 91,92,93,94,95. Those who are interested can take advantage of this opportunity."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0