Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Ministry of Defense, Government of India is seeking applications from eligible candidates to fill the vacancies in Army War College. Those who are interested should take advantage of this opportunity.

 భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఆర్మీవార్ కాలేజీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

The Ministry of Defense, Government of India is seeking applications from eligible candidates to fill the vacancies in Army War College. Those who are interested should take advantage of this opportunity.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌, ఎల‌క్ట్రిషియ‌న్, కుక్‌, ఎంటీఎస్‌(వాచ్‌మెన్‌), సినిమా ప్రొజెక్ష‌నిస్ట్‌, స్టేనోగ్రాఫ‌ర్‌ త‌దిత‌రాలు.

ఖాళీలు : 39

అర్హత : పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌, డ్రైవింగ్ లైసెన్స్ క‌లిగి ఉండాలి.

వయస్సు : 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

సివిలియ‌న్ మోటార్ డ్రైవ‌ర్ ఉద్యోగాలు : 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ. 20,000/- 80,000

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 50/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : 10.01.2021.

దరఖాస్తులకు చివరితేది :  22.02.2021.


https://joinindianarmy.nic.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "The Ministry of Defense, Government of India is seeking applications from eligible candidates to fill the vacancies in Army War College. Those who are interested should take advantage of this opportunity."