Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Union Public Service Commission (UPSC) is seeking applications from eligible candidates to fill the vacancies in various Union Ministries. Those who are interested can take advantage of this opportunity.

 యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(UPSC) వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

The Union Public Service Commission (UPSC) is seeking applications from eligible candidates to fill the vacancies in various Union Ministries. Those who are interested can take advantage of this opportunity.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (షిప్పింగ్‌), స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌,అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (బాలిస్టిక్స్‌).

ఖాళీలు : 57

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (షిప్పింగ్‌) : 01

స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ : 55

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (బాలిస్టిక్స్‌): 01

స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ విభాగాలు : మెడిక‌ల్ గ్యాస్ట్రో ఎంటిరాల‌జీ, ఆప్త‌ల్మాల‌జీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైన‌కాల‌జీ, పీడియాట్రిక్ కార్డియాలజీ, డెర్మ‌టాల‌జీ, వెనెరియాల‌జీ అండ్ లెప్ర‌సీ త‌దిత‌రాలు.

అర్హత : అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (షిప్పింగ్‌) : ఎదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ : ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. క‌నీసం మూడేళ్ల టీచింగ్ అనుభ‌వం ఉండాలి.

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (బాలిస్టిక్స్‌): మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అన‌లైటిక‌ల్ మెథ‌డ్స్‌/ ప‌రిశోధ‌న‌లో ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి.

వయస్సు : 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

వేతనం : నెలకు రూ.40,000/-1,35,000

ఎంపిక విధానం: రాత పరీక్ష ,ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 25/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభ తేదీ :10.01.2020

దరఖాస్తులకు చివరితేది : 28.01.2020


https://www.upsc.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Union Public Service Commission (UPSC) is seeking applications from eligible candidates to fill the vacancies in various Union Ministries. Those who are interested can take advantage of this opportunity."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0