Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Formative 2 New Syllabus Exam Dates 2021 (Modified) – Formative 2 Model Question Papers, Pattern

 Formative 2 New Syllabus Exam Dates 2021 (Modified) – Formative 2 Model Question Papers, Pattern.

Formative 2 New Syllabus Exam Dates 2021 (Modified) – Formative 2 Model Question Papers, Pattern.


 Syllabus for Class – 7, 8, 9, 10 (Revised) 2020-21 Formative Assessment 1 Syllabus. AP Syllabus for Class wise (Revised) 2020-21. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జూన్ నెలలో జరుగనున్నాయి. ఏప్రిల్‌ 30 వరకు తరగతులు కొనసాగుతాయని, జూన్ నెలలో టెన్త్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కాగా, పదో తరగతి పరీక్షల్లో 7 పేపర్లు ఉండాలనే నిర్ణయం చెప్పారు.

FA 2 Syllabus Exam Dates 2021 (Modified)

ఫిబ్రవరి లో ఫార్మేటివ్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 6, 7, 8, 9, 10 తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో ఫార్మేటివ్‌–2 పరీక్షలు ఉంటాయన్నారు. ఏప్రిల్‌ వరకు సమయం ఉడటంతో సిలబస్‌ను హడావుడి పూర్తిచేయాల్సిన అవసరం లేదని ఉపాధ్యాయులకు సూచించారు. సిలబస్‌ను ఇప్పటికే తగ్గించామని, దీంతో అన్ని అంశాలనూ పూర్తిగా బోధించాలని చెప్పారు.

FORMATIVE ASSESSMENT 2 EXAM PATTERN (Revised)

6వ, 7వ, 8వ, 9వ మరియు 10వ తరగతులకు తేదీ 22-03-2021, 23-03-2021 మరియు 24-03-2021 లలో అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో విరివిగా నిర్వహించవలెను

FA 2 Project Works Class wise, Subject wise Download

కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఫార్మేటివ్ టెస్టు గతంలో వలె ప్రతీ ఉపాధ్యాయుడూ తన తరగతి గదిలో పూర్తయిన సిలబస్ పై పెట్టేది మాత్రమే. ఇది ఎవరికి వారే నిర్వహించుకునే 20 మార్కుల స్లిప్ టెస్ట్. దీని పరిధి, సిలబస్, ప్రశ్నల తీరు, మార్కుల విభజన ఉపాధ్యాయుడే రూపొందించుకోవాలి. వారు వారి తరగతి గదిలో పూర్తయిన సిలబస్ ను అనుసరించి ఏవైనా నాలుగు అకడమిక్ స్టాండర్డ్స్ కవర్ అయ్యే విధంగా ప్రశ్నాపత్రం రూపొందించుకుని నిర్వహించాలి.

Formative Assessment: 50 MARKS

Slip Test : 20 Marks

Project : 10 Marks

Student Responce : 10 Marks

Notes & Writting : 10 Marks

Formative 2 Revised Syllabus 2021 – Exam Schedule


AP FA 2 Tnime table Download (Revised Schedule)

Download Formative 2 Syllabus Download



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Formative 2 New Syllabus Exam Dates 2021 (Modified) – Formative 2 Model Question Papers, Pattern"

Post a Comment