Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Early Panchayat Election Results .. District wise details.

ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు .. జిల్లాల వారీగా వివరాలు.

AP Early Panchayat Election Results .. District wise details.

Panchayat Election Results : ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరింది. ఇప్పటికే చాలా చోట్ల ఫలితాలు వెలువడగా.. మిగిలిన చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. 

 అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప.. కౌంటింగ్‌ ప్రశాంతంగానే సాగుతోంది. చిన్న గ్రామ పంచాయతీల్లోని కొన్నింటిలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకే ఫలితాలు వెల్లడయ్యాయి

పంచాయతీ ఎన్నికల ఫలితాలతో.. మెజార్టీ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందడంతో సంబురాలు చేసుకున్నారు ఆ పార్టీ నేతలు.

జిల్లాల వారీగా వివరాలు

  • ప్రకాశం జిల్లా (227): వైసీపీ 162, టీడీపీ 60, ఇతరులు 4, సీపీఐ 1
  • విశాఖ జిల్లా (340) : వైసీపీ 254, టీడీపీ 56, ఇతరులు 29, బీజేపీ-జనసేన 1
  • నెల్లూరు జిల్లా (163) : ఏకగ్రీవం 25, వైసీపీ 80, టీడీపీ 26, ఇతరులు 18, బీజేపీ 1
  • కడప జిల్లా (206) : వైసీపీ 177, టీడీపీ 25, ఇతరులు 2
  • అనంతపురం జిల్లా (169) : ఏకగ్రీవం 6, వైసీపీ 134, టీడీపీ 23, ఇతరులు 6
  • చిత్తూరు జిల్లా (454) : ఏకగ్రీవం 112, వైసీపీ 264, టీడీపీ 70, బీజేపీ 1, జనసేన 1, కాంగ్రెస్ 1, ఇతరులు 5
  • శ్రీకాకుళం జిల్లా (321) : ఏకగ్రీవం 39, వైసీపీ 222, టీడీపీ 57, ఇతరులు 2
  • కృష్ణా జిల్లా (234): ఏకగ్రీవం 23, వైసీపీ 132, టీడీపీ 28, ఇతరులు 4, జనసేన 1
  • గుంటూరు జిల్లా (337) : ఏకగ్రీవం 67, వైసీపీ 241, టీడీపీ 73, జనసేన 12, ఇతరులు 11


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Early Panchayat Election Results .. District wise details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0