eSR information
eSR information
2021ఏప్రియల్ 1 నుండి DDO లు DDO Req లో Bill చేయుటకు అవకాశముండదు*
Treasury Dept వారి వలె CFMS Phase-2 ద్వారా Paper Less Bills తో Salary Payment జరుగును.
March5 లోగా e-SR Confirm అయిన వారికి మాత్రమే మార్చి-2021 జీతాలు April 1న చెల్లించబడును.
Original SR లో ప్రతి Page అడుగున page no--- Uploaded to e-SR అని వ్రాసి DDO sign చేసిన వాటిని Scan చేసి Upload చేసిన వాటిని మాత్రమే STO లు Confirm చేస్తారు.
e-SR data print చివరి పేజీలో Employee & DDO లు Sign చేసి Scanned copy ను e-SR లోకి upload చేయాలి.
e-SR విషయములో GO-99 ను తు.చ తప్పకుండా ఫాటించాలి.
2021మార్చి జీతాలు కావాలను కొనేవారు e-SR ను పూర్తి చేయాలి.
Last Basic pay & EL& HPL A/C & Balance లు కరెక్ట్ గా ఉండాలి
2021 Aprilతర్వాత మన Physical SR ఒక పురావస్తు వస్తువే (Monuments). దానిలో entries వేయనవసరము లేదు.
2021 లో పదవీ విరమణచెందే వారికి & ఇంతవరకు pension papers పంపని వారికి 2 రకాల SR లు అవసరమే.
0 Response to "eSR information"
Post a Comment