Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Every teacher must register E hazar.

ప్రతి ఉపాద్యాయుడు ఇ-హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలి.

Every teacher must register E hazar.
వివరాలు

  • CL/Medical/Other లీవ్ పెట్టినప్పుడు తప్పనిసరిగా APTels యాప్ లో ఉదయం 8గంటల లోపు అప్లై చేసుకోవాలి.
  • ఉదయం 9గంటల నుండి 10.30 వరకు సర్వర్ స్లోగా ఉంటుంది గమనించగలరు.
  • సర్వర్ ప్రాబ్లెమ్ అధికమించడానికి కొన్ని సూచనలు..
  • డివైస్ లో un nessary files ను డిలీట్ చేయాలి.ఇ-హాజరు యాప్ తప్ప మిగతా యాప్ లను uninstall/Disable చేయాలి.
  • డివైస్ ఛార్జింగ్ 25% తగ్గకుండా ఉండాలి.
  • డివైస్ లో 24hours టైమ్ జోన్ సెట్టింగ్ ఉండాలి.
  • అప్పుడప్పుడు SE hazar,mantra management,mantra RD service యాప్ లను Uninstall చేసి తిరిగి ఇన్స్టాల్ చేయాలి.
  • SE hazar యాప్ ను ఎల్లప్పుడూ ఈలింక్ ద్వారా అప్డేటెడ్ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • Mantra యాప్ లను గూగుల్ ప్లేస్టోర్ నుండి ఎల్లప్పుడూ అప్డేటెడ్ వెర్షన్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • డివైస్ లో ఏ సెట్టింగ్/పై పనులు ఏవి చేసినా ట్యాబ్ ను స్విచ్ ఆఫ్ చేసి 2నిమిషాల తర్వాత ఆన్ చేయాలి.
  • ఐరిష్ డివైస్ ఉన్నవారికి mantra యాప్స్ అవసరం లేదు.thumb డివైస్ ఉన్న వారికి తప్పనిసరి అవసరం.
  • SEeHazar will capture attendance of Students and Teachers through biometric.


https://play.google.com/store/apps/details?id=com.aponline.simsbio



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Every teacher must register E hazar."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0