Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for those who pass the tent. The Reserve Bank of India-RBI has issued a notification for the recruitment of office attendant posts.

 టెన్త్ పాస్ అయినవారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

Good news for those who pass the tent. The Reserve Bank of India-RBI has issued a notification for the recruitment of office attendant posts.

దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి. హైదరాబాద్‌లో 57 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://rbi.org.in/ లేదా

https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

RBI Office Attendant Recruitment 2021: 

ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు : 841

హైదరాబాద్ - 57

అహ్మదాబాద్ - 50

బెంగళూరు - 28

భోపాల్ - 25

భువనేశ్వర్ - 24

చండీగఢ్ - 31

చెన్నై - 71

గౌహతి - 38

జమ్మూ - 9

జైపూర్ - 43

కాన్పూర్- 69

కోల్‌కతా - 35

ముంబై - 202

నాగ్‌పూర్ - 55

న్యూ ఢిల్లీ - 50

పాట్నా - 28

తిరువనంతపురం - 26

RBI Office Attendant Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు.

నోటిఫికేషన్ విడుదల - 24.02.2021 

దరఖాస్తు ప్రారంభం - 24.02.2021

దరఖాస్తుకు చివరి తేదీ - 15.03.2021

టెస్ట్ ఫీజు చెల్లింపు - 2021 ఫిబ్రవరి 24 నుంచి 2021 మార్చి 15

ఆన్‌లైన్ టెస్ట్- 2021 ఏప్రిల్ 9, 10

RBI Office Attendant Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు.

విద్యార్హతలు- 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ పాస్ కావాలి.

రిక్రూటింగ్ ఆఫీస్ పరిధిలోని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో పాస్ అయి ఉండాలి.

ఇతర అర్హతలు - అండర్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. గ్రాడ్యుయేట్స్ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేయకూడదు.

వయస్సు- 18 నుంచి 25 ఏళ్ల లోపు. 1996 ఫిబ్రవరి 2 నుంచి 2003 ఫిబ్రవరి 1 లోపు జన్మించినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం- దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్. ఈ టెస్ట్ స్థానిక భాషలో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.50

వేతనం- రూ.26,508.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for those who pass the tent. The Reserve Bank of India-RBI has issued a notification for the recruitment of office attendant posts."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0