Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If these symptoms. Details of our liver accident

 ఈ లక్షణాలు ఉంటే.మన లివర్ ప్రమాదంలో పడినట్టే వివరాలు.

If these symptoms. Details of our liver accident


Liver damage symptoms in telugu :మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం. కాలేయం పనితీరు బాగుంటేనే శరీరంలో మలినాలు విషపదార్థాలు అన్నీ బయటకు పోతాయి. అలాగే మనం తీసుకునే ఆహారం జీర్ణం చేయడంలోనూ శరీరానికి అవసరమైన శక్తిని తయారు చేయడంలోనూ కాలేయం కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇటువంటి కాలేయంను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.


కాలేయం ఆరోగ్యం పాడై పోయింది అని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే కాలేయం 90% పాడైన లక్షణాలు మాత్రం బయటకు కనబడవు. కానీ కొన్ని లక్షణాలను బట్టి లివర్ డ్యామేజ్ ని గుర్తించవచ్చు. కాలేయం పాడైనప్పుడు యూరిన్ ఉదా ముదురు రంగులోకి మారుతుంది. ఇలా అప్పుడప్పుడు అయితే పర్వాలేదు కానీ రెగ్యులర్గా ఇలానే ఉంటే మాత్రం డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి.

అకస్మాత్తుగా బరువు పెరుగుతున్న లివర్ లో సమస్య ఉందని భావించాలి. తరచుగా తీసుకున్న ఆహారం జీర్ణం కాక పోయినా వికారం వాంతులు ఉన్న లివర్ ప్రమాదంలో ఉందని గుర్తించాలి. ఈ లక్షణాలు తరచుగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If these symptoms. Details of our liver accident"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0