Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Looking to save money? For this, there are schemes in the post office .. Full details ..

డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా ? ఇందుకోసం పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్స్ ఉన్నాయి.. పూర్తి వివరాలు.. 

Looking to save money? For this, there are schemes in the post office .. Full details ..

ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా కష్టంగా మారిపోయింది. చాలా మంది అవసరం లేని ఖర్చులు.. అనుకోకుండా చేసే ఖర్చుల వలన నెలసరి జీతం వచ్చి రాగానే కనుమరుగైపోతుందని భాదపడుతుంటారు. డబ్బులు పొదుపు చేయాలని చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే మీకు శుభవార్తే. అదేంటంటరా.. డబ్బు పొదుపు చేయడానికి పోస్టాఫీసులో పలు రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ లేకుండా.. తిరిగి మరింత రాబడి పొందవచ్చు.

అయితే ఇందుకోసం ముందుగా మీరు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వరకు డబ్బులను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీస్ అందించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF, రికరింగ్ డిపాజిట్ RD,నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ NSC, టైమ్ డిపాజిట్ TD వంటి వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి తిరిగి రాబడి సొంతం చేసుకోవచ్చు.

ఇక పీపీఎఫ్‏లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే తిరిగి మీకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే టైమ్ డిపాజిట్ చేస్తే 6.7 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇక రికరింగ్ డిపాజిట్ స్మీంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. వీటితోపాటు ఎన్ఎస్‏సీ స్కీంలో చేరి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 6.8 శాతం వడ్డీ వస్తుంది.

ఇవే కాకుండా పోస్టాఫీసులో మంత్లీ ఇన్‏కమ్ స్కీమ్, సుకన్య స్కీమ్ వంటివి కూడా ఉన్నాయి. అలాగే పీపీఎఫ్ అకౌంట్లో నెలకు రూ.1000 డిపాజిట్ చేస్తే మీకు మెచ్యూరిటీ తర్వాత దాదాపు రూ.3 లక్షలకు పైగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలంలో 15 సంవత్సరాలు.. ప్రతి నెల రూ.1000 కడుతూ ఉండాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Looking to save money? For this, there are schemes in the post office .. Full details .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0