Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

 Recruitment of Non Teaching Posts in Delhi University


10:08 PM – by Andhra Teachers 0 


 


 ఢిల్లీ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు





Recruitment of Non Teaching Posts in Delhi University


▪️దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 23, 2021.




▪️ దరఖాస్తు ఎలా సమర్పించాలి? ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి




▪️దరఖాస్తులకు చివరితేది : మార్చి 16, 2021.




ఈ క్రింది వెబ్ సైట్ల ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలి


▪️ భర్తి చేసే వివిధ రకాల ఉద్యోగాలు:


అసిస్టెంట్ మేనేజ‌ర్‌, జూనియ‌ర్ ఇంజినీర్‌, ఫార్మ‌సిస్ట్‌, స్టాటిస్టిక‌ల్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్,మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, ప్రైవేటు సెక్ర‌ట‌రీ, సెక్యూరిటీ ఆఫీస‌ర్‌, యోగా ఆర్గ‌నైజ‌ర్‌, సీనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌, న‌ర్సు త‌దిత‌రాలు ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.




▪️ మొత్తం పోస్టులు:1145


విద్యార్హతలు: డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ , Bsc నర్సింగ్, డిగ్రీ /డిప్లమో ఇంజనీరింగ్ తదితర అర్హత గల వారికి ఉద్యోగాలు ఉన్నవి నోటిఫికేషన్ నందు పరిశీలించగలరు


Online Application Links


https://recruitment.nta.nic.in 

www.du.ac.in



NOTIFICATION





SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0