Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Panchayithi Election Details

 బ్యాలెట్ పేపర్‌పై.. గుర్తింపు మార్క్

Panchayithi Election Details

పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఇచ్చే ప్రతి బ్యాలెట్ పేపరుపై ఒక గుర్తింపు మార్కు ఉంటుంది. ఆ మార్కు ఆధారంగా మండలంలో అది ఏ గ్రామ పంచాయతీ, ఎన్నో వార్డుకు సంబంధించిన ఓటో సులువుగా తెలుసుకోవచ్చు.

ఓటింగ్ సమయంలో ఇచ్చే బ్యాలెట్ పేపరును మడిచిన అనంతరం వెనుకవైపున ఎన్నికల సిబ్బంది ఓ గుర్తింపు మార్కును వేస్తారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరుస క్రమంలో ఒక్కో పంచాయతీకి ఒక నంబరును కేటాయిస్తారు.

బ్యాలెట్ పేపరు వెనుకవేసే గుర్తింపు మార్కులో గ్రామ పంచాయతీ వరుస సంఖ్యను లవంగాను, పంచాయతీ వార్డు/పోలింగ్ స్టేషన్ సంఖ్యను హారంగాను వేస్తారు.

ఉదాహరణకు పంచాయతీ నంబరు

1, వార్డు సంఖ్య 12 అయితే 1/12 అని వేస్తారన్నమాట.

తద్వారా మండలంలో ఆ ఓటు ఏ గ్రామంలో ఎన్నో వార్డుకు చెందినదో ఎన్నికల అధికారులు వెంటనే గుర్తించగలుగుతారు.

ఒక్కో వార్డులో ఓటరుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ వార్డును రెండు లేదా మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆయా సందర్భాల్లో పోలింగ్ కేంద్రాలను గుర్తించేందుకు ABC సూచిస్తారు.

సర్పంచ్ ఫలితం

  • పోలింగ్ లో సర్పంచ్ ఎన్నికకు పింక్ కలర్, వార్డు సభ్యుని ఎన్నికకు
  • తెలుపురంగు బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు.
  • అయితే ఓటరు ఈ రెండింటి పైనా ఓటు వేసిన అనంతరం వాటిని ఒకే బాక్సులో వేస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన ఆనంతరం నిర్దేశించిన ప్రదేశంలో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. 
  • బ్యాలెట్ బాక్సుల్లోను అన్ని బ్యాలెట్ పత్రాలను ముందు బయటకు తీస్తారు. సర్పంచ్ వార్డు సభ్యుల బ్యాలెట్లను విడదీయాలి. 
  • 25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కట్టాలి.
  • తొలుత వార్డు సభ్యులకు సంబంధించిన ఓట్లను లెక్కించి ఆయా వార్డుల విజేతలను ప్రకటిస్తారు.
  • అనంతరం సర్పంచ్ స్థానానికి వచ్చిన బ్యాలెట్ పత్రాలను పెద్ద డ్రమ్ములో వేసి కలియబెట్టాలి. ఏ వార్డులో సర్పంచ్ స్థానానికి ఎన్నేసి ఓట్లు పడ్డాయో తెలియకుండా ఉండడం కోసం అలా చేస్తారు. 
  • 25 చొప్పున కట్టిన బ్యాలెట్ పేపర్లను కౌంటింగ్ సూపర్‌వైజర్లకు అందించి లెక్కింపును
  • ప్రారంభిస్తారు. తర్వాత సర్పంచ్ విజేతను ప్రకటిస్తారు.
గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు - స్టేజి II రిటర్నింగ్ అధికారులు మరియు ప్రిసైడింగ్ అధికారులకు సూచనలు.

DOWNLOAD COPY

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Panchayithi Election Details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0