Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC examinations from June 7 to 16 in aP

AP లో జూన్7 నుంచి 16వరకు  టెన్త్ పరీక్షలు

SSC  examinations from June 7 to 16 in aP

AP: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

ఏడు పేపర్లు ఒక్కో పేపరుకు100 మార్కులు.

సైన్స్ కు రెండు పేపర్లు, ఒక్కో పేపరుకు 50 మార్కులు


07.06.21 ఫస్ట్ లాంగ్వేజ్ 

08.06.21  సెకండ్ లాంగ్వేజ్ 

09.06.21 ఇంగ్లీష్ 

10.06.21 మాథ్స్ 

11.06.21 భౌతిశాస్త్రం 

12.06.21 జీవశాస్త్రం

14.06.21 సోషల్ 

15.06.21 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

16.06.21 ఒకేషనల్ 

కొత్త విద్యా సంవత్సరం జులై 1 నుండి ప్రారంభ మవుతుంది.

మే 16 నుంచి జూన్ 30 వరకు వేసవి సెలవులు.

జూలై 1 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం -విద్యాశాఖ మంత్రి

 1 నుండి 9 తరగతులకు మే 15 తో ఈ విద్యాసంవత్సరం  ముగింపు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC examinations from June 7 to 16 in aP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0