Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

STUDENTS ATTENDANCE APP

 విద్యార్థుల హాజరు నమోదు అప్లికేషన్    ( STUDENTS ATTENDANCE APP)

STUDENTS ATTENDANCE APP

ప్రాథమిక పాఠశాలలకు   విద్యార్థుల హాజరు నమోదు అప్లికేషన్ పనిచేస్తుంది. గమనించ గలరు.  ప్రాథమిక పాఠశాలలకు 

మొదట

User name: U-DISE కోడ్
password:
CHILD INFO PW

  • లాగిన్ అయిన తర్వాత  పైన (ముందుగా) కన్పిస్తున్న చిత్రంలో చూపించిన యారో మార్క్  DATA SYNCY చేయాలి
  • అప్పుడే మీ స్కూల్ డేటా (చైల్డ్ ఇన్ఫో డేటా) SYNC అవుతుంది.
  • తర్వాత మీడియం  సెలెక్ట్ చేయండి
  • CLASS వైస్ గా పిల్లలు ఎదురుగా బాక్స్ ఉంటుంది (హాజరైతే)✔️ సెలెక్ట్ చేయండి.
  • హాజరుకాకపోతే బాక్స్ ఖాళీ ఉంచండి
  •     సబ్మిట్ చేయండి

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ప్రస్తుతం ఈ అప్లికేషన్ పనిచేయుచున్నది.

ఈ ఆప్ లో ప్రతి విద్యార్థి యొక్క హాజరు స్థితి ( హాజరు / గైర్హాజరు) వివరాలను తరగతి వారీగా నమోదు చేయవలసి ఉంటుంది.

Upload Attendance Here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "STUDENTS ATTENDANCE APP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0