22.3.2021 i.e. from Monday to the. The Government of Pondicherry has announced that all management schools from Class I to Class VIII will be closed till 31.5.2021 due to the Kovid boom.
ది. 22.3.2021 అనగా సోమవారం నుండి ది. 31.5.2021 వరకు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు అన్ని మేనేజ్మెంట్లోని పాఠశాలలు కోవిడ్ విజృంభిస్తున్న కారణంగా మూసివేస్తున్నట్లు పాండిచ్చేరి ప్రభుత్వం ప్రకటించింది. 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు యధాతధంగా క్లాసులు వారానికి 5 రోజులు నిర్వహించాలని జారీ చేసిన పత్రికా ప్రకటన విడుదల చేసింది.
0 Response to "22.3.2021 i.e. from Monday to the. The Government of Pondicherry has announced that all management schools from Class I to Class VIII will be closed till 31.5.2021 due to the Kovid boom."
Post a Comment