Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhar -PAN Linking Procedure-How to find out if your Aadhar-PAN is linked.

 Aadhar -PAN Link చేయు విధానం-మీ యొక్క Aadhar- PAN link అయినదో/లేదో  తెలుసుకొనే విధానం.

Aadhar -PAN Linking Procedure-How to find out if your Aadhar-PAN is linked.

ఆధార్ -పాన్ లింక్ చేయుటకు

  • ఆదాయపు పన్నుశాఖ ప్రకటించిన ఆధార్‌ పాన్‌ లింకింగ్‌ గడువుకు కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
  • ఈనెల 31వ తేదీతో ఈ గడువు ముగుస్తోంది. పాన్‌ ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరి.
  • ఎవరు లింకింగ్‌ చేసుకోలేకపోయినా వారి పాన్‌నెంబరు చెల్లనేరదని ఆదాయపు పన్నుశాఖ ప్రకటన.
  • ఆధార్‌తో పాన్‌ లింక్‌ ఈనెల 31కి కాని పక్షంలో ఇకపై వారి పాన్‌నెంబరు చెల్లనిదిగా ప్రకటించడంతో పాటు ఇకపై వారికి పాన్‌కార్డు కూడా జారీచేయడం వీలుపడదని ఐటి అధికారులు వెల్లడి.
  • 31వ తేదీ తర్వాత ఏ లావాదేవీ జరిపినా చట్టబద్ధం కాదు.
  • ఇక పాన్‌ ఆధార్‌ను ఇప్పటికే లింక్‌ అయి ఉంటే వాటిని కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచన.

ఆధార్-పాన్ లింక్ చేయుట కొరకు.

https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html

ఆధార్-పాన్ లింక్ అయినది లేనిది తెలుసుకొనుట కొరకు.

https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhar -PAN Linking Procedure-How to find out if your Aadhar-PAN is linked."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0