Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh - Group - 4 Government Jobs in Collector Office in various districts

ఆంధ్రప్రదేశ్ - వివిధ జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ లో గ్రూప్ - 4 ప్రభుత్వ ఉద్యోగాలు

Andhra Pradesh - Group - 4 Government Jobs in Collector Office in various districts

నెల్లూరు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, క‌లెక్ట‌ర్ కార్యాల‌యం 2020-2021 సంవ‌త్స‌రానికి సంబంధించి వివిధ శాఖ‌ల‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్ర‌తిభావంతుల‌(విక‌లాంగులు) కోసం గ్రూప్-4 స‌ర్వీస్‌ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : గ్రూప్-4 ఉద్యోగాలు మరియు నాన్ గ్రూప్-4 ఉద్యోగాలు.

ఖాళీలు : 29

అర్హత : పోస్టును అనుస‌రించి ఐదు, ఏడు, ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్, తెలుగు భాష‌లో ప‌రిజ్ఞానంతో పాటు ఇంగ్లిష్‌, హిందీ రాయడం, చ‌ద‌వ‌డం తెలిసి ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 52 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 22,500 - 75,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, కంప్యూట‌ర్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : 25.02.2021.

దరఖాస్తులకు చివరితేది : 16.03.2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : నెల్లూరు న‌గ‌రం, కొండ‌య పాలెం రోడ్‌, వ‌నంతోపు,

విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాల‌యంలో స‌మ‌ర్పించాలి.

Website : https://spsnellore.ap.gov.in/

Notification

కృష్ణా 

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన కృష్ణా జిల్లా., క‌లెక్ట‌ర్ కార్యాల‌యం 2020-2021 సంవ‌త్స‌రానికి సంబంధించి వివిధ శాఖ‌ల‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్ర‌తిభావంతుల‌ (విక‌లాంగులు) కోసం గ్రూప్-4 స‌ర్వీస్‌ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : గ్రూప్-4 ఉద్యోగాలు మరియు నాన్ గ్రూప్-4 ఉద్యోగాలు.

ఖాళీలు : 41

అర్హత : పోస్టును అనుస‌రించి ఐదు, ఏడు, ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్, తెలుగు భాష‌లో ప‌రిజ్ఞానంతో పాటు ఇంగ్లిష్‌, హిందీ రాయడం, చ‌ద‌వ‌డం తెలిసి ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 52 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 22,500 - 75,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, కంప్యూట‌ర్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : 02.03.2021.

దరఖాస్తులకు చివరితేది : 25.03.2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : స‌హాయ సంచాల‌కులు, విభిన్న ప్ర‌తిభావంతులు,వ‌యోవృద్ధుల సంక్షేమ శాఖ‌, కాలెక్ట‌ర్ కార్యాల‌యం‌, మ‌చిలీప‌ట్నం, కృష్ణా జిల్లా.

Website : https://krishna.ap.gov.in/

Notification

క‌ర్నూలు 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన క‌ర్నూలు జిల్లా, క‌లెక్ట‌ర్ కార్యాల‌యం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్ర‌తిభావంతుల‌ (విక‌లాంగులు) కోసం గ్రూప్-4 స‌ర్వీస్‌ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : గ్రూప్-4 ఉద్యోగాలు మరియు నాన్ గ్రూప్-4 ఉద్యోగాలు.

గ్రూప్-4 ఉద్యోగాలు : జూనియ‌ర్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ ఆడిట‌ర్‌, టైపిస్ట్.

నాన్ గ్రూప్-4 ఉద్యోగాలు : ల‌్యాబ్ టెక్నీషియ‌న్‌, అటెండ‌ర్‌, పిహెచ్‌వ‌ర్క‌ర్‌, పీహెచ్ స్వీప‌ర్‌, ఆఫీస్ వాచ‌ర్‌, స్వీప‌ర్‌, పార్కుమాలి, మ‌జ్దూర్‌.

ఖాళీలు : 24

అర్హత : పోస్టును అనుస‌రించి ఐదు, ఏడు, ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్, తెలుగు భాష‌లో ప‌రిజ్ఞానంతో పాటు ఇంగ్లిష్‌, హిందీ రాయడం, చ‌ద‌వ‌డం తెలిసి ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 52 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 20,500 - 75,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, రిజర్వేషన్లు, ఏజ్ ‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : 03.03.2021.

దరఖాస్తులకు చివరితేది : 20.03.2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : స‌హాయ సంచాల‌కులు, విభిన్న ప్ర‌తిభావంతులు, హిజ్రాల‌, వ‌యో వృద్ధుల సంక్షేమశాఖ‌, క‌లెక్ట‌ర్ కాంప్తెక్స్‌, క‌ర్నూలు.

Website : https://kurnool.ap.gov.in/

Notification

విశాఖ‌ప‌ట్నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన విశాఖ‌ప‌ట్నం జిల్లా, క‌లెక్ట‌ర్ కార్యాల‌యం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్ర‌తిభావంతుల‌ (విక‌లాంగులు) కోసం బ్యాక్‌లాగ్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు

బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు : జూనియ‌ర్ అసిస్టెంట్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్, మ‌ల్టీ ప‌ర్ప‌స్ హెల్త్ అసిస్టెంట్‌(ఫిమేల్‌), వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్, ష‌రాఫ్, స్వీప‌ర్‌, ఫిట్ట‌ర్ హెల్ప‌ర్, ఆఫీస్ స‌బార్డినేట్, కుక్.

ఖాళీలు : 21

అర్హత : పోస్టును అనుస‌రించి ఐదు, ఏడు, ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్, తెలుగు భాష‌లో ప‌రిజ్ఞానంతో పాటు ఇంగ్లిష్‌, హిందీ రాయడం, చ‌ద‌వ‌డం తెలిసి ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 52 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 20,500 - 75,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, రిజర్వేషన్లు, ఏజ్ ‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : 05.03.2021.

దరఖాస్తులకు చివరితేది : 18.03.2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : స‌హాయ సంచాల‌కులు,

విభిన్న ప్ర‌తిభావంతులు,

హిజ్రాలు, వ‌యోవృద్ధుల సంక్షేమ‌శాఖ, రాణి

చంద్ర‌మ‌ణిదేవి ఆసుప‌త్రి ప్రాంగ‌ణం, పెద్ద వాల్తేర్

జంక్ష‌న్‌, విశాఖ‌ప‌ట్నం

-530017

Website : https://visakhapatnam.ap.gov.in/

Notification

కడప

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన కడప జిల్లా, క‌లెక్ట‌ర్ కార్యాల‌యం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్ర‌తిభావంతుల‌ (విక‌లాంగులు) బ్యాక్‌లాగ్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు

బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు : జూనియ‌ర్ అసిస్టెంట్‌,జూనియ‌ర్ అకౌంటెంట్, జూనియ‌ర్ స్టెనో, జూనియ‌ర్ ఆడిట‌ర్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, ఎల‌క్ట్రీషియ‌న్ త‌దిత‌రాలు.

ఖాళీలు : 18

అర్హత : పోస్టును అనుస‌రించి ఐదు, ఏడు, ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్, తెలుగు భాష‌లో ప‌రిజ్ఞానంతో పాటు ఇంగ్లిష్‌, హిందీ రాయడం, చ‌ద‌వ‌డం తెలిసి ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 52 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 20,500 - 75,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, రిజర్వేషన్లు, ఏజ్ ‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : 11.03.2021.

దరఖాస్తులకు చివరితేది :  25.03.2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం, క‌డ‌ప జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.

Website : https://kadapa.ap.gov.in/

Notification

ప్ర‌కాశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ప్ర‌కాశం జిల్లా, క‌లెక్ట‌ర్ కార్యాల‌యం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్ర‌తిభావంతుల‌ (విక‌లాంగులు) బ్యాక్‌లాగ్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు

బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు : జూనియ‌ర్ అసిస్టెంట్‌,జూనియ‌ర్ అకౌంటెంట్, జూనియ‌ర్ స్టెనో, జూనియ‌ర్ ఆడిట‌ర్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, ఎల‌క్ట్రీషియ‌న్ త‌దిత‌రాలు.

ఖాళీలు : 34

అర్హత : పోస్టును అనుస‌రించి ఐదు, ఏడు, ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్, తెలుగు భాష‌లో ప‌రిజ్ఞానంతో పాటు ఇంగ్లిష్‌, హిందీ రాయడం, చ‌ద‌వ‌డం తెలిసి ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 52 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 18,500 - 75,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, రిజర్వేషన్లు, ఏజ్ ‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది :11.03.2021.

దరఖాస్తులకు చివరితేది : 22.03.2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం, ఒంగోలు, ప్ర‌కాశం జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.

Website : https://prakasam.ap.gov.in/

Notification

Note - ఈ జాబ్ కి విక‌లాంగులు మాత్రమే అర్హులు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to " Andhra Pradesh - Group - 4 Government Jobs in Collector Office in various districts"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0