Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Army Recruitment Rally Andhra Pradesh 2021 - Government Jobs in the Army

 ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ 2021  ఆర్మీ  లో ప్రభుత్వ ఉద్యోగాలు.

Army Recruitment Rally Andhra Pradesh 2021 - Government Jobs in the Army

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాల‌యం - ఇండియన్  ఆర్మీ  లో ఉద్యోగాల భర్తీకి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సోల్జ‌ర్ న‌ర్సింగ్ అసిస్టెంట్ / న‌ర్సింగ్ అసిస్టెంట్ వెట‌ర్న‌రీ, సోల్జ‌ర్ క్ల‌ర్క్‌, స్టోర్ కీప‌ర్ క్ల‌ర్క్‌, స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌, సోల్జ‌ర్ ట్రేడ్స్‌మెన్, సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ, సోల్జ‌ర్ టెక్నిక‌ల్‌.

ఖాళీలు : 500 పైన 

అర్హత : పోస్టును అనుస‌రించి ఎనిమిది, ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన‌ శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ కి 01 అక్టోబర్, 2000 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉండాలి. మిగ‌తా పోస్టుల‌కు 01 అక్టోబర్,

1998 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 42,500 - 80,000/-

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్  (పీఎంటీ), మెడిక‌ల్ టెస్ట్‌, కామ‌న్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ర్యాలీ నిర్వ‌హించే ప్ర‌దేశం: బ్ర‌హ్మానంద రెడ్డి స్టేడియం, గుంటూరు (ఆంధ్రప్ర‌దేశ్‌).

ర్యాలీ ఈ జిల్లాల అభ్య‌ర్థుల‌కు మాత్రమే : గుంటూరు, ప్ర‌కాశం, క‌ర్నూలు, అనంత‌పురం, కడ‌ప‌, నెల్లూరు, చిత్తూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది. 17.03.2021.

దరఖాస్తులకు చివరితేది: 30.04.2021.


ర్యాలీ నిర్వ‌హణ తేదీ :మే 16 నుండి 30, 2021.


WEBSITE https://joinindianarmy.nic.in/Authentication.aspx


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Army Recruitment Rally Andhra Pradesh 2021 - Government Jobs in the Army"

  1. Open intermediate are eligible or not eligible . army post of technical

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0