Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Civil Services Examination, 2021- Union Public Service Commission (UPSC)

 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ సివిల్ సర్వీసులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Civil Services Examination, 2021- Union Public Service Commission (UPSC)


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2021

మొత్తంఖాళీలు :712

అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 21-32 ఏళ్ళ మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 50,000 - 1,20,000/-

ఎంపిక విధానం: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్) , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 04.03.2021. 

దరఖాస్తులకు చివరితేది: 24.03.2021. 

ప్రిలిమ్స్ ప‌రీక్ష‌తేది: 27.06.2021. 



వెబ్ సైట్ : https://upsconline.nic.in/


NOTIFICATION

APPLY HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Civil Services Examination, 2021- Union Public Service Commission (UPSC)"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0