Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government in the work of Assembly meetings Continue? New notification?

పరిషత్ పోరు లేనట్లే!!

Government in the work of Assembly meetings  Continue? New notification?


  • ఈనెల 16 నుంచి విదేశీ పర్యటనకు ఎస్ఈసీ
  • అసెంబ్లీ సమావేశాల పనిలో ప్రభుత్వం
  • కొనసాగింపా? కొత్త నోటిఫికేషనా?
  • హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు
  • ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న నిమగడ్డ*
  • కొత్త ఎస్ఈసీ ఆధ్వర్యంలోనే పరిషత్ ఎన్నికలు


 'పనిలో పనిగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు కూడా జరిపేయండి" అని ప్రభుత్వం కోరిన ప్పటికీ... ఇప్పట్లో ఆ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిం చడంలేదు. పరిషత్ ఎన్నికల పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు హైకో ర్డును ఆశ్రయించాయి. దీనిపై తీర్పు రిజర్వు అయ్యింది. మరోవైపు.. మునిసిపల్ ఎన్నికల ప్రక్రియముగించుకుని, ఈనెల 18వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమి షనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇంకోవైపు.. ఈనెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, పోలింగ్ తేదీకి నెల ముందు నుంచి ప్రవర్తనా నియమావళి అమలు చేయాల్సి ఉంది. ఈ రాబరుతో ఎసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పద వీకాలం ముగుస్తోంది. తన పదవీకాలు తర్వాత జరిగే ఎన్నికలకు.. తాను రీనోటిఫికేషన్ జారీ చేయడం కొత్తగా, వింతగా ఉంటుంది. మొత్తానికి ఎవరికి వారు ఇతర పనుల్లో నిమగ్నమవుతున్న నేపథ్యంలో, ఇప్పట్లో పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది తర్వాత కొత్త ఎన్ని బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిషత్ పోరుకు తెరలేచే అవకాశముంది

నిమ్మగడ్డ అదే కోరుకున్నారా... గతేడాది మొదలు పెట్టిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ దౌర్జన్యాలు, అక్రమా లపై స్వయంగా ఎస్ఈసీయే కేంద్రానికి లేఖ రాశారు. ఈ అక్రమాలను అలాగే వదిలేసి అపిన చేటి నుంచే మళ్లీ ఎన్నికలు ప్రారంభిస్తే విమర్శలకు గురికావాల్సి వస్తుందని నిమ్మగడ్డ భావించారు. ఇప్పటిదాకా జరి గిన ప్రక్రియను రద్దు చేసి, తిరిగి నోటిఫికేషన్ వ్యా లని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా గత ఎన్నికల ప్రక్రియను కొనసా గిన్తూ నిర్ణయం తీసుకున్నారు న్యాయనిపుణుల సల హాయే దీనికి కారణమని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన విదేశీ పర్యటనకు చెత్తండటంతో పరిషత్ ఎన్నికల నిర్వహణ బాధ్యతను తదుపరి ఎస్ఈసీకి వదిలేసినట్టే పని భామించవచ్చు. తన ఆధ్వర్యంలో నిర్వహించలేని ఎన్నికలకు తాను నోటికి కేషన్ ఇవ్వడం కన్నా కొత్తగా నియమించే ఎనీ ఈ తంతును వదిలేయడమే మేలన్న బావనకొచ్చారని తెలుస్తోంది ప్రస్తుతం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పరిషత్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్న ఒత్తిడి కనిపించడం లేదు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Government in the work of Assembly meetings Continue? New notification?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0