Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in Hindustan Aeronautics Limited (HAL), Ministry of Defense, Government of India, Bangalore

బెంగ‌ళూరులోని భార‌త ప్ర‌భుత్వ రక్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (HAL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
Jobs in Hindustan Aeronautics Limited (HAL), Ministry of Defense, Government of India, Bangalore



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్నిక‌ల్‌), డిజైన్ ట్రెయినీ.

ఖాళీలు : 100

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ ( ఎల‌క్ట్రానిక్స్ / ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌ / మెట‌ల‌ర్జీ / కంప్యూట‌ర్ సైన్స్‌ / ఏరోనాటిక‌ల్‌ ) ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు సంబంధించి పూర్తి  నోటిఫికేషన్ రేపు విడుదల అవుతుంది. 

వయస్సు : 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 35,000 - 1,40,000/-

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష ,ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 17.03.2021

దరఖాస్తులకు చివరితేది: 05.04.2021.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in Hindustan Aeronautics Limited (HAL), Ministry of Defense, Government of India, Bangalore"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0