Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

MES: 502 jobs in Military Engineer Services.

 MES: మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో 502 జాబ్స్‌.. నిరుద్యోగులకు గుడ్‌ ఛాన్స్‌

MES: 502 jobs in Military Engineer Services.

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES) దేశవ్యాప్తంగా 502 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రక్రటించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా డ్రాఫ్ట్‌మ్యాన్, సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

ఉద్యోగావకాశాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్  (MES) దేశవ్యాప్తంగా 502 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రక్రటించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా డ్రాఫ్ట్‌మ్యాన్, సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇండియన్‌ ఆర్మీలో సేవలు అందించాలనుకునేవారికి ఇది ఓ సువర్ణావకాశం.

మొత్తం ఖాళీలు 502

మొత్తం 502 ఖాళీలు ఉండగా అందులో సూపర్‌వైజర్ పోస్టులు 450, డ్రాఫ్ట్‌మ్యాన్ పోస్టులు 52 ఉన్నాయి. విద్యార్హతల వివరాలు వెల్లడించలేదు. త్వరలో విడుదల కానున్న పూర్తి నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు ఉంటాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం, పూర్తి నోటిఫికేషన్‌ కోసం ఎప్పటికప్పుడు మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ అధికారిక వెబ్‌సైట్ https://mes.gov.in/ చూస్తూ ఉండాలి.

ఇక ఈ సంస్థ వివరాల విషయానికొస్తే.. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES) కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ. సాయుధ బలగాలకు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, డీఆర్‌డీఓకు ఇంజనీరింగ్ సపోర్ట్ అందిస్తుంది.


NOTIFICATION DETAILS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "MES: 502 jobs in Military Engineer Services."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0