Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

National Pension System (NPS) - Request for Subscriber Shifting

 National Pension System (NPS) - Request for Subscriber Shifting  

National Pension System (NPS) - Request for Subscriber Shifting

బదిలీ అయిన CPS ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులు గమనించవలసిన అంశం.

  • మీ  PRAN ACCOUNT  మీ పాత DDO కి , అలాగే sub treasury office కి లింక్ అయ్యి ఉంటుంది.
  • ఇప్పుడు  మీరు మీ PRAN ACCOUNT  ని  కొత్త DDOకి,. కొత్త సబ్ ట్రెజరీ ఆఫీస్ కి లింక్ చేయాల్సి ఉంటుంది.
  • దీనికోసం మీరు inter  sector shifting form నీ పూర్తిచేసి కొత్త డి డి ఓ గారి సంతకం చేయించి కొత్త సబ్ ట్రెజరీ ఆఫీసు లో ఇవ్వవలసి ఉంటుంది. 
  • ఈ ఇంటర్ సెక్టార్ షిఫ్టింగ్ ఫాం పూర్తి చేయుటకు మీకు కొత్త డి డి ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ (ఉదాహరణ-SGV01783F) 
  • కొత్త సబ్ ట్రెజరీ రిజిస్ట్రేషన్  నెంబర్ (ఉదాహరణ: తెనాలి STO REGISTRATION NUMBER 4002666) కావాలి.
  • మీరు ఈ DDO REGISTRATION NUMBER,STO REGISTRATION NUMBER ను, Already అక్కడ పనిచేస్తున్న CPS ఉద్యోగుల PRAN ACCOUNT  నుంచి పొందవచ్చు.
  • మీరు మీ ప్రాణ్ అకౌంట్ ఓపెన్ చేసి year wise  స్టేట్మెంట్ చెక్ చేస్తే మీ అకౌంట్ కొత్త డి డి ఓ కి కొత్త ఎస్ టి ఓ కి లింక్ అయినది లేనిది చెక్ చేసుకోవచ్చు.
  • మీరు ఈ ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తే, మిస్సింగ్ క్రెడిట్ నివారించవచ్చు.


ACCOUNT CHANGE APPLICATION

NPS SHIFTING FORM

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "National Pension System (NPS) - Request for Subscriber Shifting "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0